పట్టణ ప్రగతిలో పాల్గొన్న మంత్రి జగదీష్ రెడ్డి
పట్టణ ప్రగతిలో పాల్గొన్న మంత్రి జగదీష్ రెడ్డి సూర్యపేట పురాపాలక సంఘం పరిధిలోని రెండో వార్డులో పట్టణ ప్రగతి ని ప్రారంభించిన,స్థానిక శాసనసభ్యులు రాష్ట్ర విద్యుత్ శాఖామంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి,పాల్గొన్న రాజ్యసభ సభ్యులు బడుగుల లింగయ్య యాదవ్,మున్సిపల్ చైర్మన్ అన్నపూర్ణమ్మ, వైస్ చైర్మన్ పుట్టా కిశోర…